Category జాతీయం

కుటుంబ భక్తి..దేశభక్తి.. దేశంలో రెండు రకాల రాజకీయాలు

భయం, వొత్తిడి లేకుండా ప్రపంచం ముందు దృఢంగా భారతదేశం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ దేశంలో మార్పు తీసుకువొచ్చిన పార్టీ బిజెపి : పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కుటుంబ భక్తి…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…

పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే

అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి అనవసర గందరగోళం తగదు అవి మనమెక్కే మెట్లు మాత్రమే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

ముడిబియ్యం ఎంతయినా కొంటాం ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ ధాన్యమంటే ముడిబియ్యమే..వడ్లు కాదు బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ హా ఇచ్చింది పంజాబ్‌ ‌తరహాలోనే బియ్యం సేకరణ ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉంది రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌ధాన్యం…

మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్‌ ‌చేస్తున్నారు

డీసెంట్రలైజ్డ్ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్‌ ఎం‌పి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్‌ ఎం‌పి  కేశవరావు డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…

జీఓ 111 రద్దు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి

ఇళ్లు, భూములు కోల్పోయిన  నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, : •హైదరాబాద్‌లోని ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహిరించుకోవాలని ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల…

‘‌మెహంగాయి ముక్త్ ‌భారత్‌ అభియాన్‌’

‌పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పిలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌దిల్లీ విజయ్‌ ‌చౌక్‌ ‌వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా మధ్యప్రదేశ్‌, ‌చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ‌మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌,…

కోవిడ్‌ ఆం‌క్షలతో.. ఏ మత్స్య కారుడు నష్టపోలేదు..!

పశువులకు ఆన్‌ ‌సైట్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కోసం 100 మొబైల్‌ ‌వెటర్నరీ యూనిట్స్ 3,030 ‌రోడ్డు పనులకు సంబంధించి 11,559 కి.మీ పూర్తి లోక్‌ ‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రుల సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 29 : కోవిడ్‌ ఆం‌క్షల వలన తెలంగాణలో ఏ మత్స్య కారుడు నష్టపోలేదని తెలంగాణ ప్రభుత్వం తన…