వైసిపికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది
కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన లీగల్ సెల్ కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి, అక్టోబర్ 14 : చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి.. గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే…
