Take a fresh look at your lifestyle.
Browsing Category

National

నిర్భయ దోషులకు ఇక ఉరే

క్యూరేటివ్‌ ‌పిటిషన్‌ ‌తిరస్కరించిన ‘సుప్రీమ్‌’ ‌రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే మిగిలింది ఉరి ఏర్పాట్లలో తీహార్‌ ‌జైలు అధికారులు ‘సుప్రీమ్‌’ ‌నిర్ణయంపై నిర్భయ తల్లి హర్షాతిరేకం సుప్రీంకోర్టులో నిర్భయ దోషులకు చుక్కెదురైంది.…
Read More...

సీఏఏ అమలు… అసాధ్యం..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ‌కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సక్ష చేయాల్సిన అవసరం ఉందని…
Read More...

ఎన్నార్సీ ఆందోళనలపై కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో విపక్షాలు భేటీ

పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ ‌నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బహుజన్‌ ‌సమాజ్‌…
Read More...

దీపికా జెఎన్‌యు సందర్శన స్ఫూర్తినిచ్చింది..: రఘురామ్‌ ‌రాజన్‌

ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి దీపికా పదుకునే ఆ యూనివర్సిటీని సందర్శించడం అందరికీ ఉత్తేజాన్ని కలిగిందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌వ్యాఖ్యానించారు. అంతేకాక, అక్కడి…
Read More...

భారత గణతంత్రానికి, రాజ్యాంగానికి.. హిందువుల్లో తీవ్రవాదంతో పెను ముప్పు

మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సంపన్నుడైన హిందువు తన ఇంటి పక్కన  సంపన్నుడైన ముస్లిం ఇల్లు కొనుక్కోకుండా అడ్డుకున్న సంఘటన, కల్లోలిత చట్టం కింద కేసు పెట్టడం వంటి  ధోరణులన్నీ హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. కాశ్మీర్‌లో నెలల తరబడి నాయకులనూ, మాజీ…
Read More...

జెఎన్‌యూ ఘటన.. మనలో అసలు స్పృహ ఉందా?

ఈ ‌యూనివర్శిటీలో ప్రగతి శీల భావాలు గల విద్యార్థులు  పౌరసత్వ సవరణ చట్టాన్నీ, ఎన్‌ఆర్‌సీనీ వ్యతిరేకించడంలో ముందున్నారు. విద్యార్థుల దృష్టిని మళ్ళించడం కోసమే ఈ విద్యార్థులు, అధ్యాపకులపై ఇనుపరాడ్లతో దాడి జరిగిందేమోననిపిస్తోంది. అసమ్మతిని…
Read More...

ఢిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. ఫిబ్రవరి 22తో అసెంబ్లీకి గడువు ముగియనుండగా సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్‌…
Read More...

జేఎన్‌యూ ఘటనపై కేంద్రం సీరియస్‌

దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర మంత్రి అమిత్‌షా దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న గూండాయిజాన్ని దేశమంతా చూస్తోందన్న కాంగ్రెస్‌ విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం: ఢిల్లీ…
Read More...

ఈ దశాబ్దపు రాజకీయాలలో.. విలక్షణ పార్టీ..ఆప్‌

సమాజంలో అతి వినయం, అణుకువతో ఉండే మన్మోహన్‌ ‌సింగ్‌, ‌ముకేష్‌ అం‌బానీ వంటివారిపై కూడా నీలి నీడలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కేజ్రీవాల్‌, ‌యువ బృందం…
Read More...

శాస్త్రవేత్తలు .. సృజనాత్మకంగా ఆలోచించాలి: ప్రధాని మోడీ

బెంగళూరు: యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 107వ ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ‌సదస్సును శుక్రవారం మోడీ…
Read More...