జి-20 లోగోలో కమలం గుర్తు ఎలా వాడుతారు?
కేంద్రాన్ని నిలదీసిన బెంగాల్ సిఎం మమతా బెనర్జీ న్యూఢిల్లీ,డిసెంబర్5 : జి-20 సమ్మిట్‌లో కమలం పువ్వుగుర్తును వాడడంపై బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరుఅయ్యేముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డియాతో మాట్లాడుతూ, జీ20 సమ్మిట్,…
