తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు
విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వంశీ ఇళ్లల్లో సోదాలు హైదరాబాద్లో వంశీరామ్ బిల్డర్స్‌లోనూ తనిఖీలు విజయవాడ/హైదరాబాద్, డిసెంబర్ 6 : తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్టాల్ల్రో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరామ్…
