తీవ్ర వాయుగుండం మారిన తుపాన్
గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్’.. తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్ అమరావతి, డిసెంబర్ 8 : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…
