అపరాధ రుసుముతో ఈ నెలాఖరులోగా ఐటి రిటర్నస్ దాఖలుకు అవకాశం
న్యూ దిల్లీ, డిసెంబర్ 9 : ఆదాయపు పన్ను రిటర్నస్ దాఖలు చేయని వారు ఈ డిసెంబర్ 31లోగా అపరాధ రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాతో పాటో నోటీసులు తప్పవు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం…
