Category జాతీయం

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌12 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై డియా కేంద్ర…

కొత్త భవనంలో రోజుకో కొత్త అంశం

మారుతున్న డ్రెస్‌కోడ్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌లోక్‌సభ ఎన్నికలు సపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, పార్లమెంట్‌ ‌ప్రత్యేక సమావేశాలు వంటి అంశాలు ప్రస్తుతం చర్చీనీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన…

భయపెడుతున్న నిఫా వైరస్‌

‌కేరళ, సెప్టెంబర్‌12: ‌ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ  రాష్ట్రం కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు  సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోజికోడ్‌లోనిఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈఇద్దరూ మృతి…

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌జీ20 సదస్సు కోసం భారత్‌ ‌వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకు పోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన…

భారతీయ జనతా పార్టీ ఓ విషసర్పం

విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైంది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు చెన్నై, సెప్టెంబర్‌11: సనాతన ధర్మం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. తాజాగా భారతీయ జనతా పార్టీని ఓ విషసర్పంగా అభివర్ణించారు. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ.. ఆ విషసర్పాలకు ఆశ్రయం కల్పించే చెత్తలా తయారైందని మండిపడ్డారు.…

మొరాకా దుర్ఘటనలో 2100 మందిపైగా మృతి

• శిథిలాల కింద ఇంకా అనేకమంది • కొనసాగుతున్న సహాయక చర్యలు • భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది న్యూదిల్లీ, సెప్టెంబర్‌11: ‌మొరాకోలో సంభవి ంచిన భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితుల్ని మార్చేసింది. ఈ దుర్ఘటనలో 2100 మంది పైగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిథి లాల కింద ఇంకా అనేక మంది చిక్కుకపో…

నింతృత్వ పాలనకు చెంపపెట్టు

ముంబై,సెప్టెంబర్‌9 : ‌ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నియంత పాలనను ప్రజలు తిరస్కరించారని నేషనలిస్ట్ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే అన్నారు. ఇటీవల ఆరు రాష్టాల్లోన్రి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను ఎఔఆఎం కూటమి గెలుచుకోవడంపై ఆమె స్పందించారు. ఎఔఆఎం కూటమి పార్టీల…

మొరాకోలో భూకంప విలయం

న్యూదిల్లీ,సెప్టెంబర్‌9: ‌మొరాకోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దాదాపు 632 మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 329 మంది గాయపడ్డారు. రబత్‌ ‌నుంచి మరకేష్‌ ‌వరకు ప్రధాన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలతో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోటర్ల దూరంలో…

దూసుకుపోతున్న ఆదిత్య

బెంగళూరు,సెప్టెంబర్‌7 : ఆదిత్య ఎల్‌1 ‌మిషన్‌ ‌లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. సూర్యుడి రహ్యస్యాలు చేధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటివల రోదసిలోకి ఆదిత్యను పంపించిన సంగతి తెలిసిందే. భూమి నుంచి 15 లక్షల కిలోటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ ‌పాయింట్‌ ‌దిశగా అది పయనిస్తోంది. అయితే అందుకు దాదాపు 4 నెలల సుదీర్ఘ ప్రయాణం…