ఐదు వేలు దాటిన లిబియా మృతుల సంఖ్య
ట్రిపోలీ, సెప్టెంబర్14 ః లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతం లోని డెర్నా నగరం నీట మునిగింది. అల్‌మర్జ్, సుసాహ్, షాహత్, అల్ బేడా నగరాలలో…
