ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ

•పాల్గొననున్న ఖర్గే, రాహుల్..మేనిఫెస్టో విడుదల •పెద్ద ఎత్తున ప్రచారంతో లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. తెలంగాణ నుంచే దేశ వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభకు రానున్నారు. ఈ…








