మరువని జ్ఞాపకం
చెరగని చెదిరిపోని నిజం కళ్ళ ముందే కదలాడే నిజం బహు బరువైన చేదు నిజం నేటి తల్లితండ్రులు ఆవేదన అల్లారు ముద్దుగా ఎదిగిన బాల్యం అంచెలంచులుగా సాగిన చదువు కన్నులు వైకుంఠముగా జరిగిన కల్యాణం రోజులన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిన చుట్టంలా ఇంకా చేయి పట్టి నడిచినట్టే చెరగని ముద్ర నిలిచిన గడిచిన గతం…