Category కవితా శాల

జీవితమంటే…!

జీవితమంటే.. గత గాయాల్ని తవ్వటం కాదు.. రేపటి గనుల్లో రత్నాలు అన్వేషించటం ! కష్టం, దుఃఖం, వేదన కానే కాదు.. సమరం, సాధన, ఆస్వాదన మాత్రమే ! బతుకంటే.. పుట్టటం, గిట్టడం కానే కాదు.. రెంటి మధ్య సాఫల్యత సాధించటమే ! మెతుకుల్ని గతకడానికేనా.. పరుల వెతల్ని తీర్చడానికి కూడా ! లైఫ్‌ అం‌టే.. ఊరు…

గుణపాఠం తప్పదు !

ప్రగతి మంత్రం జపించో హామీల అస్త్రం సంధించో వాళ్లేప్పటికీ గెలుస్తున్నారు జనాలు  ఓడిపోతున్నారు గెలుపు సూత్రం ఒంటబట్టో ప్రజల బలహీనత పసిగట్టో వాళ్ళు వోట్లు కాజేస్తున్నారు భారీ విగ్రహాలు ప్రతిష్టించో భూరి నజరానా ప్రకటించో వాళ్ళు గద్దె ఎక్కుతున్నారు జాతీయవాదం పల్లవించో కాసాయ సారం ప్రబోధించో వాళ్ళు దేశాన్ని ఏలేస్తున్నారు నిరుద్యోగం పెరిగినా ధరలు నింగినంటినా…

విశ్వ యోధకు లాల్‌ ‌సలామ్‌

సోషలిస్టు విప్లవకారుడు సమసమాజ స్వాప్నికుడు సామ్యవాద పితామహుడు శ్రామిక పోరాటాల ఆద్యుడు అతడే…కామ్రేడ్‌ ‌కార్ల్ ‌మార్కస్ ‌ప్రపంచ కార్మిక ఉద్యమాలకు ఊపిరిలూదిన విప్లవ సూరీడు పెట్టుబడిదారుల గుండెల్లో చావు భీతి రేపిన రణ ధీరుడు నిరంకుశ పాలక కోటగోడల బీటలుబార్చిన భీకర వీరుడు కమ్యూనిస్టు కార్యాచరణకు మ్యానిఫెస్టో రచించిన శ్రేష్ఠుడు ఎర్ర జెండాకు ఓ ఎజెండాను…

You cannot copy content of this page