అనూహ్యంగా అభ్యర్థుల ఎంపిక
ఖాలీఅవుతున్న రాజ్యసభ స్థానాల్లోపై ఆశలు పెట్టుకున్న వారందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశ్చర్యంలో ముంచేశారు. కెసిఆర్ వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవన్నట్లే ఈ ఎంపిక జరిగింది. ఇటీవల కెసిఆర్‌కు, పార్టీకి సన్నిహితంగా ఉన్నవారిని కాదని ఆయన కొత్తవారిని ఎంపిక చేయడంతో నిన్నటి వరకు ఆ స్థానాలను ఆశించిన వారంతా నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పైకి…

