Category ఎడిటోరియల్

“హరిత శక్తి ” వైపుగా తెలంగాణా అడుగులు ..!

తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా, ఇంధన రంగంలో కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి) కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ నుండి పర్యావరణ హితమైన సౌర, పవన శక్తి వైపు మళ్లడం ఇప్పుడు ఒక అవసరంగా మారింది.…

ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌‘గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ‘రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదు; అది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో…

సుస్థిర బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బీఆర్ఎస్‌, బీజేపీ!!

BRS and BJP Show Stable Strength: Shifting Equations in Telangana

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు గెలిచిన‌ప్ప‌టికీ విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో త‌మ బ‌లాన్ని స్థిరంగా ప్ర‌ద‌ర్శించాయ‌నేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. తుది గ‌ణాంకాల ప్ర‌కారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించి త‌న బ‌లాన్ని మ‌రింతగా పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తున్నా,…

ఐటీ ఎగుమ‌తుల్లో దూసుకుపోతున్న తెలంగాణ‌!

Telangana Accelerates IT Exports Growth, Strengthens India’s Digital Economy

ఐటీ రంగం ఎగుమ‌తుల విష‌యంలో తెలంగాణ దూసుకు పోతున్న‌ది. 2024-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ రంగం ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరు త‌ర్వాత స్థానాన్ని ఆక్ర‌మించ‌గా మ‌హారాష్ట్ర మూడో స్ధానంలో నిలిచింది.అన్ని రంగాల ఎగుమ‌తుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం విశేషం. 2023-24 ఆర్థిక సంవ‌త్స రంలో తెలంగాణ ఐటీ ఎగుమ‌తులు ఏకంగా రూ.2.68ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకోవ‌డం…

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరిందా ?

Has Indian National Congress Achieved Its Goal in the Municipal Elections

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయదుంధుబి మోగించింది. ప్రతిపక్షాలు సాధించుకున్న వోట్లతో పోలిస్తే కాంగ్రెస్‌ ‌ముందు వరుసలో నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశయం నెరవేరిందా అంటే మాత్రం కాదనే సమాధానం వొస్తుంది. ఈ ఎన్నికల్లో 90శాతం మున్సిపాలిటీలను సాధించుకుని తీరుతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. కాని,…

విమ‌ర్శ‌కుల‌పై బెదిరింపు ఆయుధం!!

BC quota is the buzzword in Telangana politics today.

ఎప్పుడైతే త‌ర్కంతో స‌మ‌ర్థించుకోవ‌డం సాధ్యంకాదో అప్పుడు విమ‌ర్శ‌కుల నోరు మూయించ‌డానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది.  ప్ర‌స్తుత పాల‌న‌కు ఈ సాధార‌ణ సూత్రం త‌ప్ప‌క వ‌ర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయ‌కుల వ‌ద్ద వాస్త‌వాలు కొర‌వ‌డుతాయో అప్పుడు బ‌ల‌ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వం స‌హేతుక చ‌ర్చ‌నుంచి సంస్థాగ‌త బెదిరింపు వైపు మ‌ళ్లుతుందో అది త‌న త‌ప్పును మౌనంగా అంగీక‌రించిన‌ట్టే.…

నాణ్య‌త లేని బ‌డులు…పెరుగుతున్న డ్రాపౌట్లు!!

Information System for Education

అధిక జ‌నాభా శాపం అనుకునే రోజులు పోయి వ‌రం అనుకున్న రోజులు వొచ్చేశాయి. ఈ అధిక జ‌నాభాను ప్ర‌యోజ‌న‌క‌ర రీతిలో ఉప‌యోగించుకుంటే ప్ర‌పంచాన్నే శాసించే ప‌రిస్థితులు వొస్తాయ‌ని మ‌న పైత‌రాల‌ వారు బ‌హుశా క‌ల‌లో కూడా ఊహించి ఉండరు . అనుకున్న ప్ర‌యోజ‌నం సిద్ధించ‌డానికి అంద‌రూ విద్యావంతులైతేనే సాధ్యం. కానీ ప్ర‌స్తుత మ‌న విద్యావ్య‌వ‌స్థ ప‌నితీరు…

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…

మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు,…