జనావాసంపై కుప్పకూలిన మిగ్-21
ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్ జైపూర్,మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్ లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్ జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్ నుంచి టేకాఫ్ అయిన…


