Category Crime

సునందపుష్కర్‌ ‌మృతి కేసు మరోమారు శశిధరూర్‌కు దిల్లీకోర్టు నోటీసులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రక్కు, ఆటో ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన…

రెండో పెళ్లి ఒప్పుకోని యువతిపై ఘాతుకం

నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ ‌పోసి నిప్పు చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత రాంచి,అక్టోబర్‌7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడు.తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడా దుర్మార్గుడు.  యువతి నిద్రిస్తున్న సమయంలో…