Category Crime

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ,కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్‌9: ‌ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు డీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని హాస్పిటల్‌ ‌కి  తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి…

‌రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు

ఆటోను ఢీ కొట్టిన లారీ 6 గురు వ్యవసాయ కూలీలు మృతి మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు బతుకు కోసం వెళ్లి మృత్యువాత పడిన వైనం మృతుల కుటుంబాలకు సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ‌మిర్యాలగూడ (నల్గొండ),ప్రజాతంత్ర,మే17 : బతుకుదేరువు కోసం కూలీ పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీల బతుకులు లారీ రూపంలో మృత్యువు…

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో తుఫాన్‌ ‌వాహనంలో 13…

జనావాసంపై కుప్పకూలిన మిగ్‌-21

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్‌ ‌జైపూర్‌,‌మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ‌యుద్ధ విమానం రాజస్థాన్‌ ‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్‌  ‌జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్‌ ‌నుంచి టేకాఫ్‌ అయిన…

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం

నాసిక్‌ ‌వద్ద ట్రక్కును ఢీకొన్న భక్తుల బస్సు పదిమంది అక్కడిక్కడే దుర్మరణం విచారణకు ఆదేశించిన సిఎం షిండే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కి…

మునిగడప వద్ద కాలువలో పడ్డ కారు

ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం సిద్ధిపేట,ప్రజాతంత్ర,జనవరి10:  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ ‌మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు…

ఇం‌జనీర్‌ ఇం‌ట్లో కోటి నగదు పట్టివేత

పాట్నా,డిసెంబర్‌3 :‌బీహార్‌లో లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌గా ఉన్న సంజీత్‌ ‌కుమార్‌ ‌రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పడ్డుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో సోదాలు చేశారు. సంజీత్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో కోటి రూపాయిల నగదును స్వాధీనం…