Category Crime

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

– 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి21: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్కు  చెందిన బస్సు ఓవ‌ర్ టేక్‌ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా…

మరో భారీ సైబర్ మోసం

– మోసపోయిన మాజీ డీజీపీ మనవరాలు – నకిలీ వాట్సాప్ మెసేజ్ తో టోకరా – ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెద్దపెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేయడం ఇప్పుడు నేరగాళ్లకు పరిపాటిగా మారింది.…

మియాపూర్‌లో దారుణ ఘటన

– తను కోరుకున్న యువతికి మరొకరితో పెళ్లి – కోపంతో యువతిపై కత్తితో దాడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు యువ‌తిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో క‌లిసి ఆమె ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి…

కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు

– కుళ్లిన గుడ్లతో ఎగ్‌ ప‌ఫ్స్‌తయారీ – పాత బస్తీ కుల్సుంపురాలో అధికారుల దాడి – నిర్వాహ‌కుడి అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ ‌తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ ‌చేశారు. అబ్దుల్‌ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో…

ఖమ్మం జిల్లాలో రెండు అగ్నిప్రమాదాలు

– భారీగా ఆస్తి నష్టం – సకాంల‌లో స్పందించిన అధికారులు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 21: ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు  జరిగాయి. ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధిర మండలం…

డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు

– అభిషేక్‌ ‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 21: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు పెంచింది. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్‌ ‌పెడ్లర్‌, ‌సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ అభిషేక్‌ ‌సింగ్‌ను ‘సిట్‌ ‘ అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ ‌రవి ఇచ్చిన సమాచారంతో…

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మ‌హ‌త్య‌

– మొన్న భార్య.. నేడు భర్త.. కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 21: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 18న ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా చంద్రశేఖర్ టూ…

గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు

– ముగ్గురి మృతదేహాలు లభ్యం – భద్రాద్రిలో విషాదం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గురువారం  ఉగాది సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో స్నానాలకు దిగారు. గోదావరిలో దిగిన సమయంలో…

ఎస్‌ఐ ‌భార్య ఆత్మహత్య

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి 18:కరీనంగర్‌ ‌జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ ‌టూ టౌన్‌ ఎస్‌ఐ ‌చంద్రశేఖర్‌ ‌భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్‌, ‌దివ్య దంపతులకు…