Category ముఖ్యాంశాలు

28 ‌నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ..

21 నుంచి 28 వరకు ఉద్ఘాటన కార్యక్రమాలు 28న మహాకుంభ సంప్రోక్షణ..హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌వివరాలు వెల్లడించిన ఆలయ ఇవో గీత ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారని ఆలయ ఈవో  గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె ఇక్కడ…

తెలంగాణలో కెసిఆర్‌ ‌దొరహంకార పాలన

బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు బుల్‌డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌బండి సంజయ్‌, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్‌ దొర అహంకారంతో సీఎం కేసీఆర్‌ ‌పాలన చేస్తున్నారని ఆదిలాబాద్‌ ‌బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అం‌బేడ్కర్‌…

ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే

గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ‌దుర్మార్గపు ఆలోచనే…

కరీంనగర్‌ అభివృద్దికి 600కోట్ల నిధులు

సిఎం కెసిఆర్‌ అడగ్గానే నిధులు ఇచ్చారు ప్రశంసించిన మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా…

కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు.…

హ్యాపీ హొలీ….

ప్రజలకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు.…

బహిరంగ ప్రదేశాల్లో హొలీ నిషేధం

ఆంక్షలు విధించిన నగర పోలీసులు హొలీ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హొలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‌ రంగుల పండుగ నేపథ్యంలో రెండు రోజులు…

కొరోనా వ్యాప్తిపై మళ్లీ ఆందోళన

అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదల, జీనోమ్‌ ‌సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్‌లపై దృష్టి ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ సూచన న్యూ దిల్ల్లీ,మార్చి17: చైనాలో మళ్లీ కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ ‌మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి…

ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!

చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. హైదరాబాద్‌ ‌రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ ‌పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…