Category ముఖ్యాంశాలు

బ్యాంక్‌ ‌నిర్లక్ష్యంతో హ్యాకింగ్‌కు సులువైంది

మహేశ్‌ ‌బ్యాంక్‌ ‌హ్యాకింగ్‌ను చేధించిన పోలీసులు 2 నెలల పాటు విచారణలో నిందితుల గుర్తింపు దొరకని ప్రధాన నిందితుడి ఆచూకీ రెడ్‌కార్నర్‌ ‌నోటీస్‌ ‌జారీచేసి పట్టుకుంటాం వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సర్వర్‌ ‌హ్యాకింగ్‌ ‌కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మహేష్‌ ‌బ్యాంకు నిధుల…

కులగణన చేపట్టాలి

పార్లమెంటులో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌…‌వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు న్యూ దిల్లీ, మార్చి 30 : కులగణన చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కులగణన చేపట్టాలని ఆయన…

ఆగని పెట్రో బాదుడు

తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెంపు లీటర్‌ ‌పెట్రోల్‌పై మరో 90 పైసలు..డీజిల్‌పై 87 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 30 : దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం మార్చి 22 మొదలు మధ్యలో ఒక్కరోజు మార్చి 24న మినహా  ప్రతిరోజూ పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.…

48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు నిందితునిపై చేసి చట్ట పరంగా చర్యలు బాధిత కుటుంబానికి న్యాయం విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటి రెడ్డి వెల్లడి పరిగి, మార్చి 30(ప్రజాతంత్ర) : వికారాబాద్‌ ‌జిల్లా పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో మైనర్‌ ‌బాలికపై జరిగిన అత్యాచారం, ఆపై హత్య కేసును…

పేదలకు వైద్య సేవలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

108 అంబులెన్స్ ‌వాహనాల సంఖ్యను 430కి పెంచాం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలను మరింత…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు..క్వింటా మిర్చి 52 వేలు

వరంగల్‌ ఎనుమాములలో బంగారంతో పోటీపడుతున్న మిర్చి ధర ఆనందంలో మిర్చి రైతులు ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 30 : మిర్చి ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్‌కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం…

సీఎం కేసీఆర్‌ ‌జంతర్‌ ‌మంతర్‌లో అమరణ దీక్ష చేపట్టాలి..!

కేంద్రంతో కొట్లాడటానికి కేసీఆర్‌ ‌రైతుల్ని వాడుకుంటున్నారు 45 రోజులు సివిల్‌ ‌సప్లై శాఖపై పెత్తనం, 10 వేల కోట్లు ఇస్తే వడ్లు కొని చూపిస్తా రైతు బంధు పేరుతో వారి చావుకు కెసిఆర్‌ ‌నజరానా ఇస్తున్నరు దేశానికి కావలసిన విధానాలు చేసేది కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమే న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 30 : వడ్ల…

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం!

ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 29 : భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌డాక్టర్‌. ‌తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. మంగళవారం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్…

రాచరిక పాలనకు స్వస్తి సిద్ధిపేట నుండే ప్రారంభం కావాలి

టిఆర్‌ఎస్‌కు సామాజిక న్యాయమంటే తండ్రీకొడుకు పార్టీ ప్రెసిడెంట్లుగా ఉండటమేనా? ఒబిసి సెల్‌ ‌జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులే సిఎంలు, పార్టీ అధ్యక్షులు నాకు జరిగిన అన్యాయమే హరీష్‌రావుకూ జరుగుతుంది… ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయటపడ్డ సిద్ధిపేట బిజెపి ఒబిసి సదస్సులో ఈటల రాజేందర్‌ సిద్ధిపేట,…