పార్టీ జెండాలు వేరైనా..ఎజెండా మాత్రం భదాద్రి అభివృద్ధి
శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యలను పరిష్కరించాలి 7న భద్రాచలంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష పట్టణ సమస్యల ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కలసి రావాలని పిలుపు భద్రాచలం, ఏప్రిల్ 05(ప్రజాతంత్ర ప్రతినిధి) : శ్రీరామనవమికి వొచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు భద్రాచలం సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రకటన…
