Category ముఖ్యాంశాలు

బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ కి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌

గురువారం బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ 131‌వ జయంతిని పురస్కరించుకుని ప్రగతి భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు.

ఏ‌ప్రిల్‌ 20‌న ఆకాశంలో అద్భుతం సరళ రేఖపైకి 4 గ్రహాలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ఏ‌ప్రిల్‌ 17 ‌నుంచి పైన పేర్కొన్న గ్రహాలు దాదాపు ఒకే రేఖపైకి వొచ్చినట్టు కనిపిస్తాయి. అయితే ఏప్రిల్‌ 20‌న ఉదయం సూర్యోదయానికి ముందు మరింత స్పష్టంగా కనుల విందు చేస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్రహాలను చూసేందుకు అనువైన పరిస్థితులు ఉండాలంటున్నారు. శని, అంగారక, శుక్ర గ్రహాలు…

నీమ్జ్  ‌కోసం 12,635 ఎకరాల అక్రమ భూసేకరణ

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్‌తో భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని జహీరాబాద్‌ ‌భూ నిర్వాసితుల తరుపున కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌విజ్ఞప్తి చేశారు. కోదండరామ్‌తో పాటుగా భూ…

ఎఫ్‌సిఐ గోదాముల్లో… బియ్యం గోల్‌మాల్‌పై సిబిఐ విచారణ జరిపించాలి

కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఎప్‌సిఐ గోదాములలో బియ్యం గోల్‌మాల్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్‌ ‌మిల్లింగ్‌, ‌ధాన్యాన్ని ఎప్‌సిఐకి సరఫరా చేసే పక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు…

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి-కేటీఆర్‌

‌దళితులనే కాదు రాష్ట్రంలోని మిగతా వర్గాలను కూడా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. దళితబంధు పథకంతో…

దళిత, అణగారిన, పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు

కొన్ని పార్టీలకు అంబేడ్కర్‌ ఒక నినాదం..కానీ మాకు విధానం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు సిరిసిల్ల, ఏప్రిల్‌ 14(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : దళిత, అణగారిన, పేద వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ అని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, ‌పట్టణాభివృద్ధి…

అం‌బేడ్కర్‌ ‌మార్గదర్శకాలకనుగుణంగా దళితులకు సమాన అవకాశాలు

వారి అభివృద్ధికి సిఎం కేసీఆర్‌ ‌కృషి రూ.17,800 కోట్లతో 2 లక్షల మందికి దళిత బంధు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంబేడ్కర్‌ ‌జయంతి సభలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 14(‌ప్రజాతంత్ర బ్యూరో) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బిఆర్‌.అం‌బేడ్కర్‌ ‌మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్ని రంగాలలో…

ఎలాంటి కోతలు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి

త్వరలోనే  వర్గల్‌లో మెగా రైస్‌ ‌మిల్లులు ఏర్పాటు త్వరలోనే కొడకండ్ల నుంచి గూడ్స్ ‌రైలు గజ్వేల్‌ ‌నుంచి తిరుపతి, చెన్నైకు రైలు సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 13 (‌ప్రజాతంత్ర బ్యూరో): ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…

‌ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్‌ ‌డోస్‌ ఇవ్వాలి

కేంద్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్‌ ‌డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్‌ ‌డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని…