Category ముఖ్యాంశాలు

111‌జీవో రద్దుతో జంట జలాశయాలకు ముప్పు

రియల్‌ ‌వ్యాపారులకు మేలు చేసేందుకే జివో రద్దు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌హైపవర్‌ ‌కమిటీ నివేదిక బయటపెట్టాలన్న శ్రవణ్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ‌చారిత్రక జంట జలాశయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఉనికికి ప్రమాదకారిగా మారిందని పీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మోసగాడి మరో మోసం 111…

రాజధానికి నలువైపులా సూపర్‌ ‌స్పెషాలిటీ దవాఖానాలు

వైద్యారోగ్య శాఖ పరిపాలనా ఉత్తర్వులు జారీ గాంధీ, ఉస్మానియా దవాఖానాలపై తగ్గనున్న వొత్తిడి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా సూపర్‌ ‌స్పెషాలిటీ దవాఖానాల ఏర్పాటుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. నగరానికి నాలుగు వైపులా ఎల్బీ నగర్‌, అల్వాల, సనత్‌నగర్‌లలో నిర్మించే దవాఖానాల నిర్మాణానికి రూ.2,679 కోట్లను కేటాయిస్తూ…

‌ప్రముఖ రచయిత…తెలంగాణ ఉద్యమకారుడు దేవులపల్లి ప్రభాకరరావు కన్నుమూత

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆరు నెలల ఉద్యమ ప్రస్థానం పేరుతో’ ప్రజాతంత్ర’ సంపాదకీయాలు సంతాపం తెలిపిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‘‌ప్రజాతంత్ర’ కుటుంబం ప్రగాఢ సంతాపం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం దేవులపల్లి ప్రభాకరరావు (83) గురువారం…

సాంప్రదాయ ఔషదాలకు ఆయుష్‌ ‌గుర్తు

ఉత్పత్తుల ప్రామాణికతను గుర్తించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్‌ ‌గ్లోబల్‌ ఆయుష్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ గాంధీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌దేశంలో సాంప్రదాయ ఔషధ ఉత్పత్తులను గుర్తించడానికి, నాణ్యమైన ఆయుష్‌ ఉత్పత్తుల ప్రామాణికతను తెలిపే ఆయుష్‌ ‌గుర్తును భారతదేశం త్వరలో ప్రవేశపెట్టనుందని ప్రధాని మోడీ తెలిపారు. బుధవారం అహ్మదాబాద్‌లో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఆయుష్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అం‌డ్‌ ఇన్నోవేషన్‌…

దేశంలో రాజ్యంగా విలువల విధ్వంసం

బిజెపి తన మనసులోని విద్వేషాన్ని బుల్‌డోజ్‌ ‌చేసుకోవాలి ట్విట్టర్‌ ‌ద్వారా కేంద్రంపై రాహుల్‌ ‌ఫైర్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌భారత దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతుందని, పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంద కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని…

ఖమ్మంలో నీ అడ్రస్‌ ‌గల్లంతవుతది కొడుకా..

మంత్రి పువ్వాడపై ఈటల ఫైర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ బిజెపి కార్యకర్త కుటుంబానికి పరామర్శ ఖమ్మం, ఏప్రిల్‌ 20 : అధికార దర్పంతో ప్రవర్తించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఆటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర కలకలం…

అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు

రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు గవర్నర్‌ ‌తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు గవర్నర్‌ ‌తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల రామాయంపేట, ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటనల…

అన్ని రైస్ మిల్లులపై త్వరలో ఆకస్మిక తనిఖీలు..!

కేవలం 40 మిల్స్ లో  దాదాపు 4. 54 లక్షల ధాన్యం షార్టేజ్ టీఆర్ఎస్ దుర్మార్గాలతో సూసైడ్ చేసుకున్న వారిని ఆదుకోండి రైతు దీక్ష పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దు కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానం..పలు కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్ 20: ధాన్యం బస్తాల షార్టేజ్…

పురపాలక సంస్థల పటిష్టానికి అభివృద్ధికి చర్యలు

3712 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు లక్షమందికి 220 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్‌ సుబేదారి,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20,   : ‌తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బుధవారం హన్మకొండ, వరంగల్‌ ‌నగరంలో 150 కోట్లకు పైగా అభివృద్ధి…