నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్ టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…
