బండి సంజయ్‌పై కెటిఆర్ పరువునష్టం దావా
ఇంటర్ విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ నెల…
