Category ముఖ్యాంశాలు

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌తెలంగాణ వచ్చాక ’జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత

Name(required) Email(required) Website Message Submit ప్రముఖ సినీ నటుడు,  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు. నర్సాపురం లోక్ సభ్యునిగా బిజేపీ నుంచి…

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు ‌రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.…

కూట్లో రాయితీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడా

తెలంగాణను పాలించలేని కెసిఆర్‌ ‌దేశాన్ని ఏలుతడా జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు మునుగోడులో ఎగిరేది కమలం జెండానే బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా…

నాలుగో రోజు కొనసాగిన రాహుల్‌ ‌యాత్ర

తిరువనంతపురంలో స్వాగతిస్తూ భారీ ఏర్పాట్లు ‌రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. శనివారం మాలగం నుంచి మొదలైన భారత్‌ ‌జోడో యాత్ర..సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేరళ పిసిసి ప్రెసిడెంట్‌ ‌సుధాకరన్‌ ‌సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో…