కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జిఓ జారీ ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి పార్లమెంటుకు పేరుపై ప్రధానికి లేఖ రాస్తానన్న కెసిఆర్ చారిత్రక నిర్ణయం : సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత…
