ఎంపి ధర్మపురి అర్వింద్ నివాసంపై టిఆర్‌ఎస్ దాడి
కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి..దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్ అంటూ ఎంపి అర్వింద్‌కి హెచ్చరికలు కెసిఆర్, కెటిఆర్, కవిత ఆదేశాలతో దాడులన్న అర్వింద్ ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఘటనపై ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శుక్రవారం ఆయన ఇంటిపై దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై…
