Category ముఖ్యాంశాలు

మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు

సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్‌ ‌స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు…

కారు గుర్తును పోలిన గుర్తుల తొలగింపు

బిఆర్‌ఎస్‌ ‌వినతి మేరకు ఇసి నిర్ణయం న్యూ దిల్లీ,మే17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్‌, ‌టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్‌ ‌తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఈ ‌కీలక నిర్ణయం…

రేపు రాష్ట్ర కేబినెట్‌ …నేడు బిఆర్‌ఎస్‌ ‌సమావేశం

‌తాజా పరిణామాలపై సీఎం కెసిఆర్‌ ‌చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16  :రేపు,గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు  అధ్యక్షతన.. డా. బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ సచివా లయంలో.. రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం జరగనున్నది. కర్ణాటక  ఎన్నికల ఫలి తాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న ప్రచారం మధ్య బుధవారం బిఆర్‌ఎస్‌ ‌లెజిస్లేచర్‌,…

రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’ చైర్మెన్‌గా పిట్టల రవీందర్

హైదరాబాద్,ప్రజాతంత్ర,మే16: ‘తెలంగాణ  రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య’’  రాష్ట్ర చైర్మెన్‌గా.. తెలంగాణ ఉద్యమ కారుడు,  మత్స్యరంగ నిపుణుడు పిట్టల రవీందర్‌ను,వైస్ చైర్మన్ గా.. గంగ పుత్ర సంఘాల సీనియర్ నాయకుడు దీటి మల్లయ్య ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నియమించారు. సిఎం  నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పునర్నిర్మాణం @తెలంగాణ…

సీఎం కేసీఅర్ వల్లే సాధ్యం *మంత్రి హరీశ్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: నాడు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి 3 హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమైన డయాలసిస్ సేవలను నేడు ఏకంగా 102కు పెంచి సేవలు విస్తృతం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. “నాడు…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

ఆగస్టు కల్లా సిద్ధిపేటకు రైలు..

తుది దశకు  సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్‌ ‌పనులు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన సిద్ధిపేట ట్యాగ్‌ ‌లైన్‌ ‌సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే  అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల…

విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించిన బిజెపి

హిమాచల్‌, ‌కర్నాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం బెంగళూరు,మే13 : నిరుపేదల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి తీరాలన్న సంకల్పాన్ని లేదా లక్ష్యాన్ని బిజెపి తుంగలో తొక్కింది. కేవలం మాటలతో మభ్యపెట్టే యత్నాలు మాత్రమే సాగించింది. అందుకే కర్నాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  ఓటింగ్‌ ‌తీరుతెన్నులపై ఓటర్ల సామాజిక నేపథ్యాల ప్రభావాన్ని కూడా సర్వేలన్నీ వెల్లడించాయి.  లింగాయత్‌ ఓటర్లు…

తుళ్లూరులో 144 సెక్షన్‌ ‌విధింపు

అనుమతి లేకుండా ర్యాలీల నిషేధం జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు పోటాపోటీగా ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు అమరావతి,మే13 : అమరావతి ప్రాంత తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు చేస్తున్నారంటూ జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆందోళనల నేపథ్యంలో…