Category ముఖ్యాంశాలు

చేతులెత్తి మొక్కుతున్నా..

రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ఆలోచన చేద్దాం హుస్నాబాద్‌ ‌సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవన మరమ్మత్తు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రాజకీయాలు తర్వాత.. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం.…

‌డ్రగ్స్ ‌కేసును రీ ఓపెన్‌ ‌చేయాలి

డ్రగ్స్ ‌దందాలో కెసిఆర్‌ ‌కుటుంబానికి లింక్‌ ‌లిక్కర్‌ ‌కేసులో కవిత అరెస్ట్ ‌కాకుండా డ్రామాలు నిర్మల్‌ ‌జిల్లాలో కొనసాగుతున్న బండి పాదయాత్ర నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌5 :‌హైదరాబాద్‌, ‌బెంగళూరు డ్రగ్స్ ‌కేసును రీ ఓపెన్‌ ‌చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. డ్రగ్స్ ‌దందాలో కేసీఆర్‌ ‌కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు.…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌ఛార్జిషీటులో నా పేరు లేదు

నేటి విచారణకు హాజరు కావడం లేదు ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్‌తో బిజీగా ఉన్నా 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటా సిబిఐ అధికారికి మరో లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌5:‌దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో నోటీసులు అందుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేడు  విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఐ…

‌ప్రజా సమస్యలు పార్లమెంటు చర్చించేనా !

రాజద్రోహం సెక్షన్‌ ఎత్తివేసేనా ..? రేపటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు ప్రజాతంత్ర డెస్క్ ,‌డిసెంబర్‌ 5: ‌పార్లమెంట్‌ ‌శీతాకా సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అనేకానేక సమస్యలు దేశంలో ఉన్నాయి. వీటిని ఎలా ప్రస్తావిస్తారన్నది ముఖ్యం. విపక్షాలకు సమస్యలపై ర్చించే అవకాశం ఉంటుందా… ఉండదా అన్నది చూడాలి. గతంలో మాదిరిగానే వాకౌట్లు, సస్పెనషన్లతోనే సరిపుచ్చుతారా…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

బిఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గు స్వామిలకు నోటీసులపై 13 వరకు స్టే పొడిగింపు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 5(ఆర్‌ఎన్‌ఎ):ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్‌) ‌బీఎల్‌ ‌సంతోష్‌ ,  ‌కేరళ వైద్యుడు జగ్గు స్వామికి  సిట్‌  ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే ఆర్డర్‌ ‌ను తెలంగాణ హైకోర్టు  డిసెంబరు 13 వరకు పొడిగించింది.…

నేడు పాలమూరులో సిఎం పర్యటనపై ఉత్కంట

సకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన అధికారులు మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం  మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్‌ ‌స్థానంలో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధ్ది డొల్ల

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో ట్రబుల్స్ అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం పిట్లంలో 30 పడకల దవాఖానాకు  మంత్రి హరీష్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్‌3: ‌బిజెపి గొప్పలు చెబుతున్న డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలిత రాష్టాల్ల్రో అంతా డొల్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో  అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని హరీశ్‌ ‌రావు…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవితకు నోటీసులు

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్‌ ‌పాపాల చిట్టా  బయటపడక తప్పదన్న విజయశాంతి దిల్లీ  లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ…

వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది

మా అమ్మకూడా నన్ను డాక్టర్‌ ‌కావాలనుకుంది ఉమెన్‌ ఇన్‌ ‌మెడిసిన్‌ ‌కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ ‌కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…