గులాబీ కి ‘గడల’ ముళ్ళు .. గడ్డు కాలమే..!
తగ్గుతున్న పొలిటికల్ గ్రాఫ్ రాజీనామ చేసి రాజకీయాలు చేయాలి గూడెం పాల్ అంటూ సెటైర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తి ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించడం అంటే పరోక్షంగా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడమే అన్న సంగతి మరుస్తున్నారు గడల శ్రీనివాస్ రావు.…
