హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్
వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా మాదకద్రావ్యాలూ సరఫరా 17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు ముఠా నాయకుడు అర్నావ్ అరెస్ట్..డ్రగ్స్ స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. 17…
