Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌ ఓ ‌చెల్లని రూపాయి ..

రాష్ట్రాన్ని బర్బాత్‌ ‌చేసి దేశంలో ఏం చేస్తావ్‌? ‌నీ బిడ్డకు లిక్కర్‌ ‌కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం ప్రజా సంగ్రామ యాత్ర  సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12…

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…

తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు

నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్‌ 10 : ‌తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్‌, ‌రామానుజ సర్కిల్‌, ‌జైభీం నగర్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…

అబ్‌ ‌కీ బార్‌…‌కిసాన్‌ ‌కా సర్కార్‌

ఇదీ బిఆర్‌ఎస్‌ ‌నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం త్వరలో జాతీయ విధానం ప్రకటన నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్‌ ‌స్ఫూర్తి రావాలె జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 09 : ‘అబ్‌ ‌కీ బార్‌..‌కిసాన్‌ ‌కా సర్కార్‌’ ‌తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ…

హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్‌ ‌రేసింగ్‌

ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్‌ ‌రేసింగ్‌ ‌లీగ్‌ ‌జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.…

తెలంగాణతో పేగుబంధం లేని కెసిఆర్‌…

ఇప్పు‌డు పేరు బంధం కూడా తెంచుకున్నారు బిఆర్‌ఎస్‌ ఆవిర్భావంపై రేవంత్‌ ‌విమర్శ మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్‌డే వేడుకల్లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని,…

రాష్ట్రంలో చెల్లని రూపాయి దిల్లీలో చెల్లుతుందా..?

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ‌పీడ విరగడ ఇచ్చిన హావిలను తుంగలో తొక్కిన కెసిఆర్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ ‌పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌రద్దుతో తెలంగాణకు కేసీఆర్‌ ‌పీడ పోయిందని..పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…

హక్కుల వకీల్‌ ‌కెజి కన్నబిరాన్‌ ‌సార్‌ ‘‘24 ‌గంటలు..’’ ఇంగ్లీష్‌లో…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‘‘‌ప్రజాతంత్ర’’ 2005-2006 సం.లలో 100 వారాలు ప్రచురించిన ..‘వీక్షణం’ సంపాదకుడు ఎన్‌. ‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కెజి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ‘24 గంటలు’.. కల్పనా కన్నబిరాన్‌ ఇం‌గ్లీష్‌లో అనువదించగా ‘The Speaking Constitution’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ Harper Collins ప్రచురించి పుస్తక రూపంలో ఈ…

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…