Category ముఖ్యాంశాలు

కరీంనగర్‌ ‌గర్జనతో వాళ్లకు వణుకు పుట్టాలి

హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పని చేస్తున్నా రాష్ట్రంలో ఉద్యోగులకు సమాయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితి కెసిఆర్‌కు మళ్లీ అధికారమిస్తే ప్రజల నెత్తిన ఇంకో 5 లక్షల అప్పు రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం కరీంనగర్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో సిఎం కెసిఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌…

భారత్‌ ‌జోడో యాత్రకు 100 రోజులు

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌పాద యాత్ర డీడ్వానాలో రైతులతో సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నేడు శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్‌ 7‌న తమిళనాడు…

26 ‌నుంచి దక్షిణాది విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

బొల్లారంలో ఐదురోజుల పాటు ద్రౌపది ముర్ము బస   ఏర్పాట్లు చేస్తున్న అధికారులు 28న భద్రాచలం, రామప్ప సందర్శన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌భారతదేశ ప్రథమ పౌరురాలు..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్షిణాది విడిది ఖారరాయ్యింది. ఆమె ఈ నెల 26న సికింద్రాబాద్‌ ‌బొల్లారం విడిదికి రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈనెల 26…

మావోయిస్టు రహిత తెలంగాణయే లక్ష్యం

సిసి కెమేరాల ఏర్పాటుతో ప్రజల్లో పెరిగిన భద్రతా భావం మావోయిస్టు కట్టడిలో ప్రజల సహకారం అభినందనీయం. రాష్ట్ర డిజిపి మహేందర్‌ ‌రెడ్డి. కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలపడంలో ప్రజల సహకారం అభినందనీయమని డిజిపి మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని హేమచంద్రపురం పోలీస్‌ ‌హెడ్‌…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో విచారణ

సిఎం కెసిఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని చూసి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. గురువారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు…

వారు రూమ్‌ ‌నుంచి ముగ్గురి కిడ్నాప్‌

హైకోర్టులో కాంగ్రెస్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు నాలుగు వారాలకు కేసు వాయిదా హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌కాంగ్రెస్‌  ‌వార్‌ ‌రూమ్‌ ‌నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్న ముగ్గురి జాడ చెప్పాలంటూ కాంగ్రెస్‌ ‌దాఖలు చేసిన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్‌ ‌దాఖలు చేయాలని…

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్

13 ‌యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్ల సృష్టి నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : అం‌తర్‌ ‌రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్‌ ‌తయారీ ముఠాను బషీర్‌ ‌బాగ్‌ ‌సౌత్‌ ‌జోన్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారని సెంట్రల్‌ ‌జోన్‌…

హస్తినలో బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయం

ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 14 : ‌దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బుధవారం దిల్లీలో…

బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌ ..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌

ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి డ్రగ్స్ •కేసు వ్యవహారిన్ని విడిచిపెట్టేది లేదు ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నేడు కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ‘‌బీఆర్‌ఎస్‌ ఒక వైరస్‌..‌బీజేపీ ఒక వ్యాక్సిన్‌’…