Category ముఖ్యాంశాలు

త్వరలో హైదరాబాద్‌ ‌లో నిరుద్యోగులతో ‘‘మిలియన్‌ ‌మార్చ్’’

‌కాషాయ సైనికులారా……‘‘నిరుద్యోగ మార్చ్’’‌తో గర్జిద్దాం రండి.. ఉద్యోగాలివ్వకపోతే సర్కార్‌ ఉనికికే ప్రమాదం ఉందనే భావన కలిగేలా ఉద్యమిద్దాం సీఎం కుటుంబాని గుణపాఠం చెబుదాం పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాల్సిందే సీఎం కొడుకును బర్తరఫ్‌ ‌చేయాల్సిందే నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే.. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పోలింగ్‌ ‌బూత్‌ ‌కార్యకర్తలతో టెలికాన్పరెన్స్ ‌లో…

‌మంత్రిగా ఉండి బాధ్యతో మాట్లాడాలి

అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదు పేడ పిసకడం అలవాటును మరవలేదేమో మంత్రి తలసానిపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి సెక్రటేరియట్‌ ఎం‌ట్రీ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారన్నారు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో,…

టెన్త్ ‌ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

మొత్తం 86.6 శాతం ఉత్తీర్ణత నమోదు -మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా అధైర్య పడొద్ద్ను  -పది పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డ్ని్న   -మొత్తం 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోద్ను  -రాష్ట్రంలో 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ ‌కాలేదు ఫోటో రైటప్‌ : ‌టెన్త్…

ధరణి సృష్టి కర్త – స్కామ్‌ ‌స్టర్ ‌సోమేశ్‌ ‌కుమార్‌..!

సోమేశ్‌ ‌కుమార్‌ ‌ను చీఫ్‌ అడ్వైజర్‌ ‌గా తొలగించాలి ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సలహాలు ఇవ్వాలే.. కానీ స్కాంలకు కాదని బ్యూరోక్రాట్స్ ‌కు హితవు సెక్యూరిటీ లేకుండా ఓయూ, కేయూలకు వెళ్లే మ్ము కేటీఆర్‌, ‌తలసానికి ఉందా? సవాల్‌ ‌విసిరిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రియాంకను విమర్శించే అర్హత, జ్ఞానము తలసానికి లేదని 55వ…

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి  పరిశీలనకై.. మాల్దీవుల నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం రాక

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు  మాల్దీవుల దేశం నుంచి 17 మంది జర్నలిస్టుల బృందం నేడు హైదరాబాద్‌ ‌కు చేరుకున్నది. ఈ జర్నలిస్టుల బృందం 4 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది.  హైదరాబాద్‌లోని భారత్‌ ‌బయోటెక్‌, ‌రెడ్డి ల్యాబ్స్, ‌టి హబ్‌ ‌లతోపాటు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ రోజు ఉదయం…

దార్శనికుడు కేసీఆర్‌ ..

బ్రిటన్‌ ‌కు చెందిన అంబేడ్కర్‌ ‌యూకే సంస్థ ,ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో యూకే పార్లమెంట్‌ ‌కమిటీ హాల్‌ ‌లో ‘‘ కెసిఆర్‌ ‌కృతజ్ఞత సభ’’  : దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్‌ ‌కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతి విశ్వానికి పాకింది. ఇప్పటికే తన లేఖద్వారా ముఖ్యమంత్రి…

రాజధాని నడిబొడ్డున రాజ్య హింస ..!

మహేశ్వరం, ప్రజాతంత్ర,మే9: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలో పేదలకు భూములు ఇస్తే, బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వాటిని లాక్కుంటున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. పీపుల్స్ ‌మార్చ్ ‌భట్టి విక్రమార్క పాదయాత్ర 54వ రోజు మహేశ్వరం నియోజకవర్గం మీర్‌ ‌పేట్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గాయత్రి నగర్‌ ‌నుంచి బడంగ్‌ ‌పేట్‌ ‌నాదర్‌ ‌గుల్‌ ‌వరకు కొన సాగింది.…

నేటి మిట్టమధ్యాహ్నం జీరో షాడో

అరుదైన ఘట్టం కోసం ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 8 : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్క•తం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. మంగళవారం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని…

మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…