రేపు రాష్ట్ర కేబినెట్ …నేడు బిఆర్‌ఎస్ సమావేశం
తాజా పరిణామాలపై సీఎం కెసిఆర్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :రేపు,గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన.. డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివా లయంలో.. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. కర్ణాటక ఎన్నికల ఫలి తాలు రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న ప్రచారం మధ్య బుధవారం బిఆర్‌ఎస్ లెజిస్లేచర్,…
