సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు ఐదుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం 20 మందికి తీవ్ర గాయాలు సూర్యాపేట ఖమ్మం హైవే పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఒడిశా నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు…







