ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10 : సంఘాలతో మనలో ఐక్యతను పెంపొందించడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కీలకంగా వ్యవహరిస్తాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ను టిజేఎస్…








