వంద శాతం మళ్లీ అధికారంలోకి వొస్తాం..

పాలకుల దోపిడీ నుంచి తెలంగాణను కాపాడాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతోంది.. ఇంత తొందర్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనుకోలేదు.. ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ బహిరంగ సభ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : తెలంగాణలో 100…








