రాష్ట్రంలో భానుడి ప్రతాపం

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు నేడు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయే అవకాశం తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్లో…








