దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్

హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.…







