భారీ వర్షంతో తీవ్ర నష్టం

వరద బాధితులకు ఉడతా భక్తి సహాయం బాధితులకు సరకులు పంపిణీ వాహనాలకు జెండా ఊపిన మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బాధితులకు సిద్దిపేట నుంచి ఉడతా భక్తిగా సహాయం చేస్తున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్…








