Category ముఖ్యాంశాలు

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ ‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ…

హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ ‌తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి ‌హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ ‌నెల లోపు ఆర్డినెన్స్ ‌రానుందని, విశేష…

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌

Hyderabad Floods

‌కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…హైదరాబాద్‌ ‌వాసులను కాంగ్రెస్‌ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్‌ ‌దారుణంగా విమర్శించారని ఆరోపించారు.…

అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్‌ ‌పాలన

పాడిని హౌజ్‌ అరెస్ట్ ‌చేయించి దాడి ఆ సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్‌ ‌చేయాలి అన్నివర్గాలను మోసం చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న వైనం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శ ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ అడ్మిషన్ల పక్రియపై ఇంకెంతకాలం ప్రతిష్టభంన అంటూ ప్రభుత్వానికి కెటిఆర్‌ ‌సూటి ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం దారుణం

శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం సిఎల్పీని విలీనం చేసుకుని విపక్షం లేకుండా చేసిన ఘనులు ప్రతిపక్షం అంటే తమకు గౌరవం ఉందన్న డిప్యూటి సిఎం భట్టి మేడారం గ్రామం సోలార్‌ ‌పైలెట్‌ ‌ప్రాజెక్టుకు ఎంపిక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే తమకేం సబంధమన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు ‌బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ…

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి 200 రోజుల పాలన పై ‘ప్రజాతంత్ర’ విడుదల చేసిన ‘ఇన్నూరు’ కాఫీ టేబుల్‌ ‌బుక్‌

Release of 'Prajatantra' on Chief Minister Revanth Reddy's 200-day rule

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి 200 రోజుల పాలన పై ‘ప్రజాతంత్ర’ విడుదల చేసిన ‘ఇన్నూరు’ కాఫీ టేబుల్‌ ‌బుక్‌ ‌ను  నేడు బాధ్యతలు చేపట్టబోయే కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కు అందజేసిన ప్రజాతంత్ర సిబ్బంది.

కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం

అతన్ని కొట్టి చంపిన ప్రయాణికులు కాన్పూర్‌, ‌సెప్టెంబర్‌ 14 : ‌కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్‌ ‌నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ ‌రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో…

గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన సమావేశం గల్ప్ ‌ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, నిపుణులతో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 :  ‌గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్‌, ‌వేములవాడ…

మోదీ ఇంట్లో కొత్త జీవి లేగదూడ ఫోటోను షేర్‌ ‌చేసి ప్రధాని

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోదీ వీడియో విడుదల చేశారు. దిల్లీలోని లోక్‌ ‌కల్యాణ్‌ ‌మార్గ్ ‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది  ఆ దూడకు మోదీ నామకరణం కూడా చేశారు. దూడ…