Category ముఖ్యాంశాలు

చీర లేదూ… 500రూపాయలు ఇవ్వలేదూ…

తెలంగాణ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు విసుర్లు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు రెండు చీరలతో పాటు రూ.500 కానుకగా ఇస్తామని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ సర్కార్‌ ‌రెండు చీరల మాటటుంచి కనీసం ఒక చీర లేదూ…500రూపాయలు కూడా ఇవ్వలేదని మాజీమంత్రి, సిద్ధిపేట…

ఆడపడచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

ట్రాఫిక్‌ ‌రూల్స్ ‌పాటిద్దామని ప్రతిన చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌బతుకమ్మ స్ఫూర్తితో చెరువులు కాపాడుకుందాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10:‌తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రులు, పలువురు నేతలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇందులో వాహనదారులకు పలు సూచనలు చేశారు.…

మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

ప్ర‌కృతి పండుగ‌కు ప‌ర‌వ‌శించిన జ‌నం ట్యాంక్‌బండ్‌పై వైభవంగా ఉత్స‌వాలు పలు జిల్లాల్లో వేడుకగా సాగిన ఆట‌పాట‌లు గల్లీ నుంచి హైదరాబాద్‌ ‌బస్తీల వరకు వేడుకలు మన ఆచారం, మ‌న‌ సంస్కృతీ బతుకమ్మ : మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ ‌పై గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున్న హాజరైన మంత్రులు,…

దుర్గామాత‌గా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

ఆల‌యంలో భ‌క్తుల కోలాహ‌లం.. వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌10 : వరంగల్ లో ప్రసిద్ద భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చకులు అమ్మవారిని దుర్గామాత‌గా అలంకరించి పూజ‌లు చేశారు. గురువారం రోజు భద్రకాళీ జన్మోత్సవం. కృష్ణాష్టమి మాదిరిగానే రాత్రి కూడా అమ్మవారికి విశేష అభిషేక అర్చనాదులు,…

చీకటి తరువాత వెలుగు తప్పదు విలువులు, విశ్వసనీయతే శ్రీరామరక్ష

రేపల్లె నియోజకవర్గ సవిూక్షలో జగన్‌ కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వొస్తుందని, ఇది సృష్టి సహజమని వైకాపా అధినేత జగన్‌ చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతే శ్రీరామరక్ష అని అన్నారు. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.. మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో…

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి తిరుమలలో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం…

నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Bathukamma celebrations in the city today

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్‌ ‌షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ  సందర్భంగా…

ఉపాధ్యాయుల‌కు నీతి వ‌చ‌నాలు చెప్ప‌డం సిగ్గుచేటు..

రేవంత్ లాంటి ఎన్నో కొరివి ద‌య్యాల‌ను తుద‌ముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం.. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత…

గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌షెడ్యూల్‌ ‌విడుదల

Release of Group-1 Mains Schedule

21 నుంచి 27 వరకు పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌తెలంగాణలో ‘గ్రూప్‌-1’ ‌మెయిన్స్ ‌పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి…