సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

మూసీ మురికి నుంచి పేదలను కాపాడుతాం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన సిఎం రేవంత్.. ప్రతిపక్షాల దుష్ప్రచారానికి మీడియా ప్రభావితం కావొద్దని హితవు తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం…








