Category ముఖ్యాంశాలు

‌భూమి లేని నిరుపేదలకు రూ. 12000

సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది 1000 కోట్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం మంత్రి పొంగులేటి చిట్‌ ‌చాట్‌.. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌భూమి లేని నిరుపేదలకు 12000 ఇవ్వడం ద్వారా  సుమారు 15 లక్షల కుటుంబాలకు  లబ్ది చేకూరనున్నదని మంత్రి పొంగులేటి  శ్రీనివాస రావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి…

సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల ప్రక్రియ

Minister Uttam Kumar Reddy

• ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్‌ ‌కార్డులు • దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమే • తెల్ల రేషన్‌ ‌కార్డుదారులందరకు సన్నబియ్యం • శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 16: ‌సంక్రాంతి   తరువాత కొత్త తెల్ల రేషన్‌ ‌కార్డుల మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతునట్లు…

బీఆర్‌ఎస్‌ ‌పాలనలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు

కాంగ్రెస్‌ ‌పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు •కాంగ్రెస్‌ ‌నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న గ్రామాలు, పట్టణాలు •చిన్నచిన్న బిల్లులు చెల్లించటానికి కూడా కాంగ్రెస్‌ ‌పేచీ •మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌బీఆర్‌ఎస్‌ ‌పాలనలో  పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275…

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఆర్టిఫీసీయల్‌ ఇం‌టిలిజెంట్‌ ‌హబ్‌గా మార్చడంపై కట్టుబడి ఉంది

 ఐఎస్‌ఎఫ్‌ ‌గ్లోబల్‌ ఏఐ ‌సమిట్‌ 2025 ‌కర్టెన్‌ ‌రైజర్‌ ‌ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 16:  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైదరాబాద్‌ను కృత్రిమ మేధస్సు (ఏఐ) గ్లోబల్‌ ‌హబ్‌గా రూపొందించేందుకు కట్టుబడి ఉందని నీరవనీకరణ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం అంతర్జాతీయ…

21 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

బిఎఎసిలో స్పీకర్‌ ‌నిర్ణయం వాకౌట్‌ ‌చేసిన బిఆర్‌ఎస్‌, ఎంఐఎం బిస్కట్‌ అం‌డ్‌ ‌చాయ్‌గా సమావేశం అంటూ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌16:‌తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్‌ ‌ఛాంబర్‌లో…

రైల్వే జోన్‌ సాకారంతో ఉపాధి లభించేనా?

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లను ఆహ్వానించింది. అర్హత కలిగిన సంస్థలు డిసెంబర్‌ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపింది. ఎన్నో…

డీఎస్సీ 2024 ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటాలో గోల్‌మాల్‌..!

దొంగ సర్టిఫికెట్లతో టీచర్‌ పోస్టులు పొందిన అభ్యర్థులు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌ జాబితా ప్రకటించడంలో జాప్యం దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని అనుమానాలు విచారణలో అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోట నియామకాల్లో అక్రమాలు జరిగాయాన్న ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు..? డీఎస్సీ ఎస్‌జిటి స్పోర్ట్స్‌ కోటా  టీచర్‌ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిగ్గ…

ముఖ్యంమ‌త్రిగా రేవంత్ ప‌ని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే..   మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాల‌యం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశార‌ని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశార‌ని,…

డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

Minister Duddilla Sridhar Babu

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…