సహనాన్ని కోల్పోయా..క్షమించండి

జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్ క్షమాపణలు ఎక్స్ వేదికగా వెల్లడించిన కమిషనర్ హైదరాబాద్,డిసెంబర్23:హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద…








