హైదరాబాద్లో విప్రో విస్తరణ

గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ 5000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక…








