Category ముఖ్యాంశాలు

భవిష్యత్‌ ‌కు బాటలు వేసేలా పర్యాటక రంగం

సెమీ అర్బన్‌, ‌రూరల్‌ ‌జోన్లలో పర్యాటకానికి ప్రోత్సాహాకాలు అటవీ, ఐటీ, టీజీఐఐసీ, మెడికల్‌, ‌స్పోర్టస్ ‌విభాగాలతో సమన్వయం చేసుకోవాలి పర్యాటక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించండి

తెలంగాణలో బిజెపి తప్ప ఏ పార్టీ సరిగా లేదు.. కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : వొచ్చే  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికల…

‌గ్రీన్‌ ఎనర్జీ రంగంలో దూసుకెళ్దాం

సేంద్రియ సాగును ప్రోత్సహించాలి రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ ‌రైతులకు సోలార్‌ ‌పంపు సెట్లు అందిస్తాం.. పామాయిల్‌, అవకాడో, వెదురు సాగు చేయాలి నాబార్డ్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14  : తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత  తెలంగాణ రాష్ట్రం శరవేగంగా…

తెలంగాణ సాధనలో సుష్మాస్వరాజ్‌ ‌పాత్ర చిరస్మరణీయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ సాధనలో దివంగత బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ‌పాత్ర చిరస్మరణీయమని మల్కాజిగిరి  ఎంపి ఈటల రాజేందర్‌ అన్నారు. సుష్మా స్వరాజ్‌ ‌జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎంపి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో…

మరింత దృఢమైన అమెరికా, భారత్‌ ‌ద్వైపాక్షిక బంధం

ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు అమెరికా శాంతి చర్చలకు భారత్‌ ‌మద్దతు అక్రమ వలసదారుల సమస్య అన్ని దేశాలది ట్రంప్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ వాషింగ్టన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: అమెరికాలో వైట్‌హౌస్‌లో భారత్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం…

బస్తీ దవాఖానలపై సర్కారు నిర్లక్ష్యం

పల్లె, బస్తీ దవాఖానలను భ్రష్టు పట్టిస్తున్నారు.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 :  పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ  విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడ్చల్‌ ‌జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అం‌డ్‌ ‌వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్‌ ‌కు…

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే సహించం

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : బిసి జాబితాలో ముస్లింలను చేర్చితే ఏమాత్రం సహించేది లేదని మతపరమైన రిజర్వేషన్లకు బిజపి వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.    గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు…

19‌న కేసీఆర్‌ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశం

భవిష్యత్‌ ‌కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం పార్టీ సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించే చాన్స్.. ‌నేతలందరూ హాజరు కావాలని కేటీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఈనెల 19న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ…

‌దేశంలోనే రోల్‌ ‌మోడల్‌ ‌గా కుల గణన సర్వే

సమాచారం ఇవ్వనివారి కోసమే మరో ఛాన్స్ ‌బలహీన వర్గాలను అణచివేయాలనేదే బిఆర్‌ఎస్‌ ఆలోచన బిజెపికి బిసి రిజర్వేషన్‌ ఇష్టం లేదు.. అందుకే అడ్డుపడుతున్నారు.. బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి…