Category ముఖ్యాంశాలు

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి

CM Revanth Reddy

మూడు కేసుల్లో విచారణ.. మార్చి 23కి వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డిపై నల్గొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో, బేగంబజార్‌ ‌పీఎస్‌లో, మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లి పీఎస్‌ ‌పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం…

రెండిరటి మధ్యే హోరా హోరీ పోరు..

ఎంఎల్సీ ఎన్నికల్లో తలబడుతున్న కాంగ్రెస్‌, బిజెపి బిఆర్‌ఎస్‌ తప్పుకోవడంతో  లాభపడేదెవరు?.. మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి మరో వారం రోజుల్లో ఎంఎల్సీ ఎన్నికలు జరగనుండటంతో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా రసవత్తరంగా మారింది. తన ప్రతిష్టను కాపాడుకోవాలని అధికార పార్టీ ఒకవైపు, భవిష్యత్‌లో అధికారంలోకి వొచ్చేందుకు పార్టీని విస్తరించుకునేందుకు ఈ…

వనవర్తి జిల్లాలో విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ

వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : వనపర్తి జిల్లాలోని బర్డ్ ‌ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్‌లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ‌ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం రైతు శివకేశవరెడ్డి…

‌సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ ‌కుమార్‌

‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సిఈసి)గా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుంచి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం సిఈసిగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ ‌కుమార్‌ ‌స్థానంలో జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌పోల్‌ ‌ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్‌ ‌తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి.

‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (‌సిఈసి)గా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుంచి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం సిఈసిగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ ‌కుమార్‌ ‌స్థానంలో జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌పోల్‌ ‌ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే…

భూమిని నమ్ముకున్నపేద‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రత‌రం వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూ భార‌తి రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 :  వీలైనంత త్వ‌ర‌గా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ ,హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. క్షుణ్ణంగా, స‌మ‌గ్రంగా ప‌రిశీలించి చిన్న చిన్న…

కేసీఆర్‌ ఒక సీజనల్‌ ‌పొలిటీషియన్‌

అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారు ఫాంహౌస్‌ ‌దాటని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది..? రెవెన్యూ, హౌసింగ్‌ ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19  : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్‌ ‌దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్‌ ,‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

సికింద్రాబాద్‌ ‌పాస్‌పార్టు ఆఫీస్‌కు మాజీ సీఎం

పాస్‌పోర్టు రెన్యువల్‌ ‌కోసం వెళ్లిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సికింద్రాబాద్‌ ‌పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్‌ ‌పాస్‌పోర్టు ఆఫీసు వొచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్‌ ‌చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్‌ ‌పాస్‌పోర్టును సబ్‌మిట్‌ ‌చేసి సాధారణ…

వంద శాతం మళ్లీ అధికారంలోకి వొస్తాం..

పాలకుల దోపిడీ నుంచి తెలంగాణను కాపాడాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రాఫ్‌ ‌పడిపోతోంది.. ఇంత తొందర్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనుకోలేదు.. ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. ఏప్రిల్‌ 27‌న బీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : తెలంగాణలో 100…

నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్కు అనుమతి

మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్‌ ‌నివేదిక నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి అంతర్‌ ‌రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు…